KRNL: కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ దిలీప్ దోక అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. సప్తగిరి లాడ్జి ఆవరణలో పార్టీ జెండా ఆవిష్కరించారు. సందర్భంగా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ చట్టంలో మహాత్మా గాంధీ పేరు తొలగించడం అన్యాయమని దిలీప్ దోక విమర్శించారు. స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ త్యాగాలను గుర్తుచేశారు.