SKLM: పలాస కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి ఫైజ్ అహ్మద్ ఈ ఏడాది ఫిబ్రవరి 6న తన స్మార్ట్ మొబైల్ పోగొట్టుకున్నారు. ఆదివారం తన మొబైల్‌ను విజయనగరం రైల్వే స్టేషన్ జీఆర్పీ పోలీసులు అందజేసారని ఆయన తెలిపారు. విజయనగరంలో టికెట్ తీసుకున్న సమయంలో తన మొబైల్ మర్చిపోయి వెళ్ళిపోయానని తిరిగి వచ్చే సమయానికి లేకపోవడంతో ఫిర్యాదు చేశారని తెలిపారు.