AP: యూపీలో యోగి ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. దేశంలోని ఇతర ఆలయాలకు అయోధ్య మార్గదర్శకం కావాలన్నారు. సుపరిపాలనకు రామరాజ్యమే బెంచ్ మార్క్ అని తెలిపారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా అయోధ్య నిలుస్తుందని పేర్కొన్నారు. ఎన్నో వివాదాల తర్వాత దేశ ప్రజల కల సాకారమైందన్నారు.