WGL: మామునూరు ఎయిర్పోర్ట్ భూసేకరణ చివరి దశకు చేరుకుంది. అయితే AAIకి చెందిన 706 ఎకరాల్లో 9. 86 ఎకరాలు కబ్జా అయినట్లు అధికారులు గుర్తించారు. ఖిలా WGL (M) తిమ్మాపూర్ శివారు బెస్త చెరువు కాలనీ పరిసరాల్లో ఈ కబ్జా భూమి ఉందని AAI మేనేజర్ నటరాజు గుర్తించారు. కబ్జా తొలగింపు కోసం సర్వే నిర్వహించి భూమిని స్వాధీనం చేసుకోవాలని అధికారులకు సూచించారు.