PLD: రాష్ట్రంలోని ఉపాధ్యాయుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. UTF పల్నాడు జిల్లా 4వ జిల్లా కౌన్సిల్ సమావేశం వినుకొండ పట్టణంలోని ద్వారకా నగర్లో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు.