శ్రీలంకతో నాలుగో టీ20లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. జెమిమా, క్రాంతికి విశ్రాంతినిచ్చారు. వారి స్థానంలో హర్లీన్, అరుంధతి జట్టులోకి వచ్చారు.IND: షఫాలీ, స్మృతి, హర్లీన్, హర్మన్‌ప్రీత్(C), రిచా(w), దీప్తి, అమంజోత్, అరుంధతి, వైష్ణవి, రేణుకా, చరణిSL: హాసిని, చమరి(C), హర్షిత, కవిషా, ఇమేషా, నీలక్షి, కౌషని(w), షెహానీ, రష్మిక, కావ్య, నిమేషా
Tags :