చిత్తూరు: బంగారుపాళ్యం మండలం గుంతూరు గ్రామంలో విశ్రాంతి పోలీస్ అధికారి అమర్నాథ్ నాయుడు తల్లి శుభ స్వీకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ పాల్గొన్నారు. ఈ దుఃఖ నేపథ్యంలో కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ఆమె చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం మీ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.