NLG: చిట్యాలలోని అరవింద హైస్కూల్ విద్యార్థిని, విద్యార్థులు ఆదివారం విహారయాత్రకు వెళ్లారు ఖమ్మం జిల్లా భద్రాచలం సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. అనంతరం పాపికొండలను సందర్శించారు పాఠశాల ప్రిన్సిపల్ గట్టు అలెగ్జాండర్, టీచర్లు నర్రా బిక్షం రెడ్డి, యాదగిరి వారితో ఉన్నారు. పాపికొండల సందర్శన తమను విశేషంగా ఆకట్టుకుందని విద్యార్థులు తెలిపారు.