VSP: ఆరిలోవ ప్రెస్ క్లబ్లో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ముద్రించిన డైరీ–2026ను ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు ఆదివారం ఆవిష్కరించారు. నిష్పక్షపాతంగా వార్తలు ప్రచురించడం సమాజానికి మేలు చేస్తుందని అన్నారు. ఎస్సీఆర్డబ్ల్యూఏ సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.