NZB: కేసీఆర్ అంతా నమ్మకద్రోహి తెలంగాణాలోనే లేరని ఎంపీ అర్వింద్ ఆదివారం పేర్కొన్నారు. తెలంగాణ సమాజం నమ్మకాన్ని వమ్ము చేసిన వ్యక్తి కేసీఆర్ అని దుయ్యబట్టారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్‌లుగా గెలిచిన బీజేపీ మద్దతుదారులకు నగర శివారులోని ఓ ఫంక్షన్హాల్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.