KMR: జిల్లాలో అనుమతి లేకుండా నిర్వహించే కొత్త సంవత్సర వేడుకలు నిషేధమని ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు. డీజేలు, పటాకులకు అనుమతి లేదని వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజల ప్రాణ భద్రతే లక్ష్యంగా జిల్లా పోలీసులు పక్కా కార్యాచరణతో ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు.