NLG: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలక వర్గాలకు ఎన్నికలు నిర్వహించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ హషాం అన్నారు. ఇవాళ నల్గొండలో మాట్లాడుతూ.. రైతుల్లో ఉన్న వ్యతిరేకతను ఎదుర్కోలేక నామినేటెడ్ ద్వారా పాలక వర్గాలను నియమించాలని ప్రభుత్వం యోచించడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తామని అన్నారు.