AP: 18 నెలల్లో విద్యుత్‌శాఖలో 287 మందికి కారుణ్య నియామకాలు ఇచ్చామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఎస్సీడీసీఎల్ పరిధిలో వందకుపైగా, సీపీడీసీఎల్ పరిధిలో 72 మందిని కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు అందించామని తెలిపారు. విద్యుత్‌శాఖలో సంస్కరణలు తెచ్చిన ఏకైక వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు.