KMM: ప్రజలు అప్పగించిన బాధ్యతను విస్మరించకుండా, గ్రామాభివృద్ధే పరమావధిగా ప్రజాప్రతినిధులు పనిచేయాలని మంత్రి పొంగులేటి క్యాంప్ ఆఫీస్ ఇంఛార్జ్ దయాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఖమ్మంలోని మంత్రి క్యాంప్ ఆఫీసులో కూసుమంచి మండలం నేలపట్లకి చెందిన నూతన ప్రజాప్రతినిధులను దయాకర్ రెడ్డి అభినందించారు. ప్రతి గడపకూ ప్రభుత్వ ఫలాలు అందేలా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు.