మెదక్: కంగ్టి మండలం సర్దార్ తాండ గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ ఆదివారం ముగిసింది. సిర్గాపూర్ మండలం బొక్కస్ గాం PACS ఆధ్వర్యంలో వారం రోజులపాటు తండాలో రైతులకు అందుబాటులో మక్కా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. 8 రోజుల్లో 80 మంది రైతుల నుంచి 13,201 సంచులు (6,600 క్వింటాళ్లు) కొనుగోలు చేశామని సొసైటీ సిబ్బంది వెంకట్ రామ్ రెడ్డి నేడు తెలిపారు.