VZM: ఎస్.కోట పట్టణ కేంద్రంలో ప్రధాన కూడళ్ళ వద్ద చెత్తకుండీలు ఏర్పాటు చేసినట్లు యూనిట్ ఛైర్మన్ డాక్టర్ పీ. వరలక్ష్మి తెలిపారు. చెత్తకుండీలు ఏర్పాటు పరిసరాల పరిశుభ్రతకు ప్రధానంగా నిలుస్తాయని అన్నారు. ప్రజలందరూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నటి క్రాస్ సొసైటీ సభ్యులు సూర్యారావు వెంకన్న బాబు గోవిందరావు పాల్గొన్నారు.