లిచీ పండ్లతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. గుండె సమస్యలు దూరమవుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు అదుపులో ఉంటుంది. అయితే రోజుకు 5-7 లిచీ పండ్లకు మించి తింటే మెదడు వాపు వ్యాధి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.