ప్రకాశం: దర్శి మండల కౌన్సిల్ సమావేశం MPDO కార్యాలయంలో జరిగింది. UTF మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎన్నికల అధికారిగా జిల్లా గౌరవ అధ్యక్షులు రవి, ఎన్నికల పరిశీలకులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి వీరాంజనేయులు హాజరయ్యారు. అతిథులుగా జిల్లా కార్యదర్శులు మీనిగ శ్రీను, రాజశేఖర్, రాష్ట్ర కౌన్సిలర్ కోటేశ్వరరావు పాల్గొన్నారు