NZB: సమాజ నిర్మాణంలో గురువులు పాత్ర ఎనలేనిది అని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ అన్నారు. స్టేట్ టీచర్స్ యూనియన్ క్యాలెండను ఆదివారం ఆవిష్కరించారు. దేశ భవిష్యత్ నిర్మాణం తరగతి గది మొదలవడానికి ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. స్టేట్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు.