W.G: నరసాపురం మండలం P.M. లంక గ్రామంలో ఆదివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పర్యటించారు. ఈ సందర్భంగా సైయెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీఎస్ఆర్ కార్యక్రమం కింద ఏర్పాటు చేసిన డ్రోన్లు & కృత్రిమ మేధస్సు (AI) పై స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు.