TG: హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిధిలో పోలీసులు డ్రగ్స్ పట్టుకున్నారు. ఇద్దరి నుంచి 5.39 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నారు. క్యాబ్లో సాయిచరణ్, చేతన్ డ్రగ్స్ తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 6 NDP మద్యం సీసాలు, 3 మొబైల్ ఫోన్లు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు గుర్తించారు.