KMR: 2026 నూతన సంవత్సర కామారెడ్డి నియోజకవర్గం క్యాలెండర్ను తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. హైదరాబాద్లో ఆయన నివాసంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గంకు చెందిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి రూపొందించిన క్యాలెండర్ను విడుదల చేశారు.