TG: మందుబాబులను హెచ్చరిస్తూ హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. మద్యం సేవించి డ్రైవింగ్ వద్దని.. క్యాబ్‌లో వెళ్లాలని సూచించారు. గూగుల్‌లో లాయర్‌ను వెతకడం కంటే క్యాబ్ వెతకడం బెటర్ అంటూ పోస్టులో పేర్కొన్నారు.
Tags :