ELR: ఉంగుటూరు సమైక్య కార్యాలయం వద్ద నియోజకవర్గ స్థాయిలో డ్వాక్రా మహిళా లబ్ధిదారులకు నాటు కోళ్ల పెంపకం యూనిట్లను పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మరాజు పాల్గొని మాట్లాడారు. డ్వాక్రా మహిళలు ఇంటి వద్దనే ఉంటూ అదనపు ఆదాయం పొందేందుకు నాటు కోళ్ల పెంపకం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.