BDK: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న విధానాన్ని నిరసిస్తూ ఇవాళ పినపాక ఈ బయ్యారంలో నిరసన తెలిపారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ.. గాంధీ ఉపాధి హామీ పథకం కేవలం ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాదని దేశంలోని కోట్లాది పేద ప్రజలకు జీవనాధారంగా మారిన చారిత్రాత్మక ఉద్యమమని తెలిపారు.