WGL: జాతీయ కిసాన్ మోర్చా పిలుపు మేరకు నర్సంపేటలో 129వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ కిసాన్ మోర్చా వరంగల్ జిల్లా అధ్యక్షులు బైరి నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. VBG–రామ్ జీ యోజన ద్వారా గ్రామీణ ఉపాధిని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం సంతోషం అన్నారు.