W.G: బిగ్ బాస్ షోలో తణుకుకు చెందిన డెమోన్ పవన్ మూడో స్థానంలో నిలిచి తణుకు గర్వకారణంగా నిలిచారని ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. ఒక సామాన్య కుటుంబానికి చెందిన యువకుడు ఉభయ తెలుగు రాష్ట్రాలకు తన పేరును పరిచయం చేస్తూ తణుకు పట్టానికి కూడా పేరు తెచ్చారన్నారు. యువత తమకు నచ్చిన రంగాలు ఎంచుకొని వాటిలో ఎదగాలన్నారు.