AP: అయోధ్యలో బాలరాముడిని సీఎం చంద్రబాబు దర్శించుకున్న విషయం తెలిసిందే. దర్శనం ఎంతో శాంతి, ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చిందన్నారు. శ్రీరాముని విలువలు, ఆదర్శాలు కాలాతీతమని తెలిపారు. శ్రీరాముడి విలువలు అందరికీ స్ఫూర్తి అని చెప్పారు.
Tags :