AP: YCPకి మళ్లీ మంచి రోజులు వస్తాయని మాజీ హోంమంత్రి తానేటి వనిత ఆకాంక్షించారు. కూటమి అరాచకాలను డిజిటల్ బుక్లో నోట్ చేయండని.. అధికారంలోకి వచ్చాక అన్నీ తిరిగి ఇద్దామన్నారు. చోడవరం గ్రామంలో కార్యకర్తలపై కేసులు పెట్టారని మండిపడ్డారు. పాలన చేతకాక ఇలా చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు గెలిచినప్పుడు మేకలను బలి ఇచ్చారని.. అప్పుడు చట్టాలు ఏమయ్యాయని నిలదీశారు.