KMM: సత్తుపల్లి మండలం గంగారంలో మధుమోహన్ రెడ్డి సొంత నిధులు రూ.75 లక్షల వ్యయంతో చేపట్టే ఇంటిగ్రేటెడ్ గ్రామపంచాయతీ ఆఫీస్ నిర్మాణానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాగమయి శంకుస్థాపన చేశారు. గ్రామపంచాయతీ ఆఫీస్ నిర్మాణానికి సహకరించిన దాతను మంత్రి అభినందించారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యే ప్రకాష్ నగర్ కాలనీలో సీసీ డ్రైన్ పనులను ప్రారంభించారు.