BDK: ఆదివాసీల జీవన ప్రమాణాలు మెరుగుపడాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ నిరంతరం కృషి చేస్తున్నారు. ఈక్రమంలోనే ఐటీడీఏ ద్వారా ప్రత్యేక చొరవ తీసుకుని కొండరెడ్లకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయించారు. అశ్వారావుపేట మండల పరిధిలోని రెడ్డిగూడెం తిరుమలకుంట గాండ్లగూడెం కావడిగుండ్ల గ్రామపంచాయతీల్లో నివసిస్తున్న కొండరెడ్ల ఆదివాసీలకు పట్టాలు అందజేశారు.