BHPL: జిల్లా కేంద్రంలోని INTUC కార్యాలయంలో ఇవాళ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కరుణాకర్ హాజరై జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. కాంగ్రెస్ దేశం కోసం పుట్టిన పార్టీ అని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు తదితరులు ఉన్నారు.