కృష్ణా: గన్నవరం బస్టాండ్ సమీపంలో ఇసుక లారీ రిపేర్ నిమిత్తం రోడ్డుకు అడ్డంగా నిలిపివేయడంతో పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ట్రాఫిక్ పోలీసులు తక్షణమే చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.