GNTR: ఉగాది పండుగను పురస్కరించుకొని మంగళగిరి నియోజకవర్గంలోని 670 మంది అర్చకులకు మంత్రి నారా లోకేశ్ నూతన పట్టువస్త్రాలు, పంచాంగాలను అందజేశారు. బుధవారం శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలోని ఎగువ, దిగువ సన్నిధుల అర్చకులకు లోకేశ్ తరఫున టీడీపీ నే
BDK: స్కానింగ్ సెంటర్లలో ‘ఫారమ్-ఎఫ్’ను సక్రమంగా పూరించాలని, రిజిస్టర్లను పక్కాగా నిర్వహించాలని డీఎంహెచ్ డాక్టర్ తుకారాం రాథోడ్ సూచించారు. జిల్లాలోని స్కానింగ్ సెంటర్లను ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశ
W.G: ఆకివీడులోని బేకరీలు, హోటళ్లు, పాల విక్రయ కేంద్రాలపై బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత దాడులు నిర్వహించారు. ఫుడ్ ఇన్స్ఫెక్టర్ ఏఎస్ఆర్ రెడ్డి ఆధ్వర్యంలో పలు హోటళ్లలో ఆహార నమూనాలను సేకరించి, పరీక్షల నిమిత్తం ల్యాబ్‌లకు పంపారు. వినియ
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు మాజీ డిప్యూటీ సీఎం స్టేషన్ ఖానాపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పరాభావ నామ సంవత్సరంలో ప్రజలు పాడిపంటలు కలిగి చేసే పనిలో విజయవంతమై సుఖశాంతులతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. పలువురు కాంగ్ర
Kmm: యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు DYSO సునీల్ రెడ్డి తెలిపారు. కంప్యూటర్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో 3 నెలల శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి గలవారు ఆధార్, విద్య
WNP: శ్రీరంగాపురం మండల కేంద్రంలోని శ్రీదేవి, భూదేవి సమేతంగా వెలిసిన శ్రీరంగనాథ స్వామి ఆలయంలో గురువారం పంచాంగ శ్రవణం కార్యక్రమం ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు. నేడు ఉగాది పండుగను పురస్కరించుకుని ఉదయం 8 గంటలకు ఆలయ సన్నిధిలో పంచాంగ శ్రవణం అనంతర
NGKL: జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను బుధవారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణంలో విద్యుత్ సరఫరా సమస్య
TPT: కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు నిర్వహించిన సంగీత, నృత్య కార్యక్రమాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. తిరుపతి శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో గాత్ర కచేరీ, భరతనాట్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శ్ర
NLR: జిల్లాలో ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు వడదెబ్బకు గురికాకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా బుధవారం అధికారులను ఆదేశించారు. ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు, ఉపాధి పనుల సమయం తగ్గింపుతో పాటు ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్ ప్