GNTR: ఉగాది పండుగను పురస్కరించుకొని మంగళగిరి నియోజకవర్గంలోని 670 మంది అర్చకులకు మంత్రి నారా లోకేశ్ నూతన పట్టువస్త్రాలు, పంచాంగాలను అందజేశారు. బుధవారం శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలోని ఎగువ, దిగువ సన్నిధుల అర్చకులకు లోకేశ్ తరఫున టీడీపీ నేతలు ఈ కానుకలను పంపిణీ చేశారు.