మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సంక్రాంతి కానుకగా రిలీజై పర్వాలేదనిపించింది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా OTTలోకి రాకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ ఆలస్యానికి కారణం ఇతర భాషల డబ్బింగ్ పనులేనని సమాచారం
AP: సీఎం చంద్రబాబు ప్రజావేదిక వద్ద దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను అందజేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ స్టాళ్లను ఆయన స్వయంగా పరిశీలించి, లబ్ధిదారులతో ముచ్చటించారు. దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, వారికి అన్ని విధా
వనపర్తి: దివ్యాంగులు సమాజంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శనివారం వనపర్తి పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ చేశారు. కలెక్
ఢిల్లీ AI సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నేతల తీరును YCP చీఫ్ జగన్ తప్పుబట్టారు.వారి ప్రవర్తన అందరూ తలవంచుకునేలా ఉందని విమర్శించారు. దేశ రాజకీయాలు ఎటు వెళ్తున్నాయో అర్థం కావట్లేదని, ఎన్ని రాజకీయ విబేధాలు ఉన్నా.. ప్రపంచం ముందు అందరూ ఒక్కటిగా ఉండాలన
ప్రకాశం: వై.పాలెం సర్కిల్ కార్యాలయంలో సీఐ ఆధ్వర్యంలో శనివారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల ప్రగతిని గురించి సీఐ సమీక్షించారు. ముఖ్యంగా సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న క
TG: HYD ఐటీసీ కాకతీయ హోటల్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ లెవెల్ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి శివరాజ్ చౌహన్, రాష్ట్ర మంత్రి సీతక్క హాజరయ్యారు. గ్రామీణాభివృద్ధి పథకాల అమలు,
వనపర్తి: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీయడమే సీఎం కప్ క్రీడల ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శనివారం వనపర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో సీఎం కప్‌ను ప్రారంభించారు. కలెక్టర
MDK: మున్సిపల్ ఛైర్పర్సన్ కానుగు రాధిక భూపతి రాజ్, వైస్ ఛైర్మన్ దొంతి నరేశ్ గౌడ్లను శనివారం పీఆర్టీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా అధ్యక్షుడు మేడి సతీశ్ రావు నేతృత్వంలో వారిని ఘనంగా సన్మానించి, సంఘం కార్యకలాపాలకు సహక
PPM: రాష్ట్రంలో హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కనిపిస్తోందని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఆక్షేపించారు. పార్వతీపురం టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకులతో కలసి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నాయకుల వైఖరి పై ని