ATP: గుంతకల్లులోని ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఈనెల 27న స్వామివారి హుండీ కానుకల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మేడేపల్లి విజయరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7.30 గంటల నుం
JGL: గొల్లపల్లి మండలం బీబీ రాజు పల్లె గ్రామంలో మంగళవారం ట్రాక్టర్ బోల్తా పడడంతో లంబడిపల్లెకు చెందిన డ్రైవర్ మృతి చెందాడు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గొల్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యా
WNP: హాల్ టికెట్ పై ప్రిన్సిపల్ సంతకం లేకున్నా విద్యార్థులను పరీక్షలకు అనుమతిస్తామని వనపర్తి జిల్లా ఇంటర్ విద్యాధికారి ఎర్ర అంజయ్య తెలిపారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నార
ఆసిఫాబాద్ జిల్లా మారుమూల గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కె. హరిత చెప్పారు. కలెక్టరేట్లో తహశీల్దార్లు, అటవీ అధికారులు, BSNL , ఎయిర్ టెల్, జియో, టీ ఫైబర్ ప్రతినిధులతో సెల్ టవర్ నిర్మాణాలు, ఇంటర్నెట్ స
KMR: కామారెడ్డి మున్సిపాలిటీలకు ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి కో -ఆప్షన్ పదవులపై పడింది. ప్రస్తుతం ఈ ఎన్నికను కూడా పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. 2019 మున్సిపల్ చట్టం ప్రకారం కొత్త పాలకవర్గం కొలువదీరిన వెంటనే క
ఏలూరు జిల్లాలో APOSS వోకేషనల్ పబ్లిక్ పరీక్షలు ఇంటర్మీడియట్ మార్చి 2 నుంచి 13 వరకు జరుగుతాయని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టర్ సోమవారం మాట్లాడుతూ.. ఈ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయన్నారు. ఈ పరీక్షలకు 4 పరీక్షా కేంద్రాలను ఏర
MDCL: ప్రజలకు నీటి సరఫరా చేసే ముందుగా నాణ్యత పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా జలమండలి ప్లాన్ సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే పైలెట్ ప్రాజెక్టు కింద మేడిపల్లి ప్రాంతంలో సోలార్ క్లోరినేటర్ మీటర్లను ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. వీటిని ఓవర
ఎనిమిదిసార్లు ఛాంపియన్ కర్ణాటక.. తొలిసారి ఫైనల్ చేరిన జమ్మూకశ్మీర్ రంజీ ఫైనల్లో తలపడనున్నాయి. కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, పడిక్కల్, స్మరణ్ లాంటి బ్యాటర్లతో కర్ణాటక బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. జమ్మూ ఎక్స్ప్రెస్ ఆకిబ్ నబీ ఆధ్వర్యంలో
SRPT: ఆత్మకూర్ (ఎస్) మండల పరిధిలోని కోటపహాడ్ నర్సరీ సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. ప్రభుత్వం మొక్కల పెంపకానికి భారీగా నిధులు ఖర్చు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కరువైంది. నర్సరీలోని మొక్కలకు సకాలంలో నీళ్లు పోయకపోవడంతో
NDL: విదేశీ పక్షులతో జిల్లాలోని వరి రైతులు బెంబేలెత్తుతున్నారు. రబీ సీజన్లో రైతులు వరి నాట్లు విస్తారంగా వేశారు. అయితే పర్ఫాల్ స్వాపెన్ జాతికి చెందిన విదేశీ పక్షులు నాట్లను పీకేస్తూ రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. పోర్ఫిరియో ఇండికస్, ఆగ