ASF: మెరుపు,పిడుగుల వల్ల విద్యుత్ వ్యవస్థకు నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఆసిఫాబాద్ SE ఉత్తమ్ జాడే ప్రకటనలో తెలిపారు. కీలక ప్రాంతాల్లో 80 లైట్నింగ్ అరెస్టర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇవి అధిక వోల్టేజ్ ను భూమిలోకి మళ్లించి ట్రాన్
PDPL: గ్రామాల్లో అవసరమైన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పథకంలో పని కల్పిస్తామని, మంతిని ఎంపీడీవో శ్రీజా రెడ్డి అన్నారు.మంథని మండలం గుంజపడుగు గ్రామంలో ఎంపీడీవో శ్రీజారెడ్డి, ఏపీఓ సదానందం ఉపాధి హామీ పనులను సోమవారం పరిశీలించారు. ఎండలు తీవ్రమవుతున్న వ
కన్నడ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ‘టాక్సిక్’. ఈ మూవీ పారితోషికం విషయంలో లేడీ సూపర్ స్టార్ నయనతార వార్తల్లో నిలిచింది. తొలుత ఈ ప్రాజెక్ట్ కోసం ఆమె రూ.18 కోట్లు డిమాండ్ చేసినట్లు ప్రచారం జరిగింది. అయిత
WNP: వీధి కుక్కల సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇది చాలదన్నట్లు వింతైన చర్మ వ్యాధితో వీధుల్లో తిరగడంతో జనం ఆందోళన చెందుతున్నారు. వనపర్తి పురపాలికల్లో ఎక్కడ చూసినా ఇటువంటి శునకాలే కనిపిస్తున్నాయి. వాటిని అదిలించినా, బెదిరించినా ప
SKLM: జలుమూరు M శ్రీముఖలింగంలో ఉన్న దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖి లింగేశ్వర స్వామి ఆలయాన్ని గ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 10 గంటలకు దేవాలయ శాఖ అధికారులు, అర్చకులు మూసివేశారు. గ్రహణ కాలం ముగిసిన అనంతరం రాత్రి 7:30 గంటలకు ఆలయ తలుపులు తిరిగి తెరి
MNCL: జన్నారం మండలంలోని అన్ని గ్రామాల రైతులు యాప్ ల విషయంలో అవగాహన పెంచుకోవాలని జన్నారం మండలంలోని వ్యవసాయ క్లస్టర్ ఏఈఓ అక్రమ్ కోరారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ రైతుల మేలు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫార్మార్ రిజిస్ట్రీ, యూరియా బుకింగ్ యాప్
TG: యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం దుండు మల్కాపురం జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఏపీ నుంచి హైదరాబాద్ వైపు ఆర్టీసీ బస్సు వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. దీంతో క్షతగాత్రులన
HNK: పరకాల RTC డిపో నుంచి దమనపేట, రాయపల్లి, కనపర్తి, నాగుర్లపల్లి గ్రామాలకు బస్సు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పనులు, విద్య, వైద్యం కోసం పట్టణ కేంద్రానికి వెళ్లాల్సి వచ్చినా ఆటోలు, లిఫ్ట్‌లు లేదా కాలినడకనే ప్రయాణించాల్
MBNR: జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటనపై ఎంపీ డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా వైద్యశాఖ మంత్రి ఉన్న చోటే పరిస్థితి ఇలా ఉంటే
WGL: పట్టణ కేంద్రంలోని భద్రకాళి అమ్మవారి ఆలయం నేడు చంద్రగ్రహణం సందర్భంగా ద్వార బంధనం చేశారు. గ్రహణం ప్రారంభానికి ముందు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు పూర్తి చేసి ఆలయ ద్వారాలను మూసివేశారు. నిత్య పూజలను తాత్కాలికంగా నిలిపివేశారు. గ్రహణం ము