TPT: కోట మండల కేంద్రంలోని కోట క్రాస్ రోడ్డులో వే బ్రిడ్జి వద్ద లారీల పార్కింగ్ సమస్య తీవ్రంగా మారింది. వే బ్రిడ్జికి వచ్చే లారీలు డ్రైవర్లు రోడ్డుపైనే అడ్డదిడ్డంగా నిలిపివేయడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో కోట, వాకాడు, చిట్టమ
ASR: కొయ్యూరు మండలం నిమ్మలగొంది, పారికలు గ్రామాల్లో ఇవాళ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించామని సీఐ బీ.శ్రీనివాసరావు తెలిపారు. ఎస్సై పీ.కిషోర్ వర్మతో కలిసి ఆయా గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి తనిఖీలు నిర్వహించామన్నారు. రికార్డులు సక్రమంగా లేని 10 బ
TG: ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టనున్నారు. సీఎం రేవంత్ ఎదుట మావోయిస్టులు లొంగిపోనున్నారు. 124 మంది మావోయిస్టుల సరెండర్ ను పోలీసులు చూపెట్టనున్నారు. దేవ్ జీకి చెందిన పీఎల్జీఏ కమిటీ మొత్తం సరెండర్ కానుంది.
కడప: జిల్లాలో పలుచోట్ల ఇవాళ తెల్లవారుజామున పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎర్రగుంట్లలోని ప్రకాశ్ నగర్లో ప్రతి ఇంటిని పరిశీలించి పత్రాలు లేని 23 బైకులు, 2 ఆటోలను సీజ్ చేశారు. పులివెందులలో 60 మంది పోలీసులతో తనిఖీలు చేసి 45 వాహనాలను స్వా
NRML: నిర్మల్ పట్టణంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక రెండో రోజు కొనసాగింది. ఇందులో భాగంగా శనివారం అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ ఛైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి 26, 28 వార్డుల్లో పర్యటించి పరిశుభ్రత, తాగునీటి పొదుపుపై అవగాహన కల్పించార
NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ఇవాళ భక్తులు పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేక పూలమాలలతో అలంకరించారు. నందవరం గ్రామంలో చౌడేశ్వరి దేవి అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపు చేశా
BDK: ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ ద్వారా గ్రామ సమస్యలు పరిష్కారమవుతాయని పినపాక సర్పంచ్ అలివేలు అన్నారు. పినపాకలో గ్రామస్థులతో మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా, నిత్యం వచ్చే పం
HNK: పరకాల మండలం మల్లక్కపేటగ్రామ శివారులో మిర్చి చోరీ ఘటన కలకలం రేపింది. రైతు దొమ్మటి బాబు బావి వద్ద అరబెట్టిన సుమారు 5 క్వింటాళ్ల మిర్చిని గుర్తు తెలియని దొంగలు అపహరించారు. చోరీకి గురైన మిర్చి విలువ లక్ష రూపాయలకు పైగా ఉంటుందని రైతు ఆవేదన వ్యక్
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీ సిద్ధమవుతోంది. ముంబై నేపథ్యంలో సాగే ఈ మూవీలో బాలయ్య గ్యాంగ్స్టర్గా కనిపించనున్నారట. ప్రస్తుతం HYDలోని ప్రత్యేక సెట్లో రాత్రిపూట కీలక యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్త
ఇటీవల చెన్నైలో ఓ వివాహ రిసెప్షన్లో విజయ్, త్రిష జంటగా కనిపించి సందడి చేశారు. వీరిద్దరూ ఒకే కారులో, మ్యాచింగ్ దుస్తుల్లో రావడం చర్చకు దారితీసింది. ఇదే సమయంలో త్రిష రాజకీయ అరంగేట్రంపై ప్రచారం ఊపందుకుంది. ఆమె విజయ్ ‘TVK’ పార్టీలో చేరి, చెన్న