VSP: కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ప్రజల నుంచి సోమవారం వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆ
ELR: దెందులూరు నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. సోమవారం పెదవేగి మండలం దుగ్గిరాల టీడీపీ కార్యాలయంలో పలు గ్రామాలకు చెందిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు. అనంతరం వాటిని సంబంధిత అ
కర్నూలు జిల్లాలో సాగు అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి ఇవాళ తెలిపారు. 2025-26 రబీ సీజన్‌కు 24, 580మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. అధిక ధరలకు విక్రయించినా, ఇతర ప్రాంతాల
ప్రకాశం: కొమరోలు ఎంపీడీవో కార్యాలయంలో ఏవోగా పనిచేస్తున్న సయ్యద్ మస్తాన్‌వలి అనారోగ్యంతో మరణించారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన, సెలవుపై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. సోమవారం ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు
BDK: అశ్వారావుపేటలో సోమవారం పోలీసుల ఆధ్వర్యంలో Arrive Alive – Phase 2 కార్యక్రమంలో భాగంగా వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. రహదారి నిబంధనలు పాటించడం ద్వారానే ప్రాణ రక్షణ సాధ్యమని ఎస్సై అఖిల పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ద్విచక్
AKP: మునగపాకలో సోమవారం సీసీ నిర్మాణ పనులకు కూటమి నాయకులు భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం రూ.13 లక్షల నిధులను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మంజూరు చేశారని తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతీయుల రహదారి కష్టాలు తీరు
NZB: కమ్మర్పల్లి మండలంలోని కోనాపూర్ విద్యార్థులు రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. మెట్పల్లిలో నిర్వహించిన ఛాంపియన్షిన్లో పాల్గొని 5 స్వర్ణ, 8 రజత,14 కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. విజేతలను ప్రిన్సిపల్ ఉదయ్, సోమవార
KRNL: కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లలో వ్యవసాయ రంగానికి తగిన నిధులు కేటాయించలేదని నాయకులు రైతు సంఘం, సీపీఐ పలు ప్రజా సంఘాల నాయకులు విరేష్, ఆంజనయ్య విమర్శించారు. ఇవాళ పెద్దకడబూరు తహశీల్దార్ కార్యాలయం నందు ధర్నా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్