కర్నూలు జిల్లాలో సాగు అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి ఇవాళ తెలిపారు. 2025-26 రబీ సీజన్‌కు 24, 580మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. అధిక ధరలకు విక్రయించినా, ఇతర ప్రాంతాలకు తరలించినా డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఫిర్యాదుల కోసం 8341302863కు సంప్రదించాలనిన్నారు.