PLD: పెదకూరపాడు మండలం పొడపాడులో మంగళవారం రాత్రి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పర్యటించారు. ‘100 రోజులు – 100 గ్రామాలు’ లక్ష్యంతో ‘ప్రజల వద్దకు ప్రవీణ్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, అన
BPT: అద్దంకి మండలంలో పంటలు సాగు చేసిన రైతులు బుధవారం సాయంత్రం లోగా ఖచ్చితంగా ‘ఈ-క్రాప్’ నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి (AO) వెంకటకృష్ణ సూచించారు. ప్రభుత్వ పథకాలు, పెట్టుబడి సాయం, ఇన్ పుట్ సబ్సిడీ పొందాలంటే ఈ నమోదు తప్పనిసరి. ఇంకా నమోదు
SRCL: వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామంలో మంగళవారం ఎస్సై వేముల లక్ష్మణ్ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని కో
JGL: విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 17 నుంచి 19 తేదీ వరకు ఖమ్మంలో నిర్వహించిన ఆటల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మెడల్స్ తీసుకొచ్చిన జగిత్యాల జిల్లా ఉద్యో గులను SE బి.సుదర్శనం అభినందించారు. ఉద్యోగంలో రాణిస్తూ క్రీడల్లో ముందంజలో ఉండటం సంతోషమని అన్
GNTR: తెనాలికి చెందిన బీఫార్మసీ విద్యార్దిని ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టును మంగళవారం ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా ఖండించారు. 18 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నా తమకు అన్యాయమే జరిగిందని వారు వాపోయారు. ఈ నెల 27న ఆయేషా అవశ
GNTR: నల్లచెరువు ప్రాంతంలో ఇటీవల వీధికుక్కల దాడిలో గాయపడి జీజీహెచ్ (GGH)లో చికిత్స పొందుతున్న చిన్నారులు ఫణీంద్ర, ఆయాన్లను వైసీపీ నగర అధ్యక్షురాలు నూరీ ఫాతిమా మంగళవారం రాత్రి పరామర్శించారు.ఆసుపత్రిలో చిన్నారులు అందుతున్న వైద్య సేవలను డాక్టర
KNR: కరీంనగర్ జిల్లాలో జనవరి 31 నుంచి 84663 మంది రైతులు 301479 యూరియా బస్తాలను బుక్ చేసుకొని 269215 బస్తాలను కొనుగోలు చేశారని డీఏఓ భాగ్య లక్ష్మి తెలిపారు. జిల్లాలో 1510 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో ఉందన్నారు. జిల్లా రైతులు ఆందోళన చెందొద్దని స్పష్టం చేశ
GNTR: తెనాలి హెడ్ వాటర్ వర్క్స్ మోటార్ రిపేర్ కారణంగా బుధవారం పట్టణంలోని 40 వార్డులకు మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు తెలిపారు. ప్రజలు దీనిని గమనించి ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచ
ప్రస్తుత T20 వరల్డ్ కప్ రసవత్తరంగా సాగుతోంది. ఈ సారి టోర్నీలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆటగాళ్లు సెంచరీలతో రాణిస్తున్నారు. 2010, 2014, 2016 ఎడిషన్స్‌లో అత్యధికంగా రెండేసి సెంచరీలు నమోదు కాగా.. ప్రస్తుత టోర్నీలో ఇప్పటికే 4* నమోదయ్యాయి. ఇంకా 10 మ్యాచులు మిగి
శ్రీవిశ్వావసు నామ సంవత్సరం; ఉత్తరాయణం; శిశిర రుతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్ష నవమి: రా2-57 తదుపరి దశమి; రోహిణి: మ2-09 తదుపరి మృగశిర; వర్జ్యం: ఉ6-45 నుంచి 8-13 వరకు, తిరిగి రా7-24 నుంచి 8-54 వరకు; అమృత ఘడియలు: ఉ11-11 నుంచి 12-40 వరకు, తిరిగి తె4-23 నుంచి 5-53 వరకు; దుర్ముహూర్తం: ఉ11-50