JN: పాలకుర్తిలో హెచ్ మార్ట్ సూపర్ మార్కెట్‌ను టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి ప్రారంభించారు. సూపర్ మార్కెట్ ఏర్పాటుతో ప్రజలకు మేలు జరుగుతుందని, నాణ్యమైన ఉత్పత్తులు సరసమైన ధరలకు అందించి ప్రజల విశ్వాసాన్ని పొందాలని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని యాజమాన్యానికి ఝాన్సీరెడ్డి సూచించారు.