NRML: భవన నిర్మాణ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఊట్ల కోటన్న, ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ డిమాండ్ చేశారు. కడెంలో వారు మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లా లేబర్ ఆఫీసర్‌ను రెగ్యులర్ అధికారిని ని
KRNL: కోడుమూరు నియోజకవర్గంలోని సీ.బెలగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఎస్సై వేణుగోపాల్ రాజు నేర నియంత్రణలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. నేర ప్రవృత్తిని
TPT: తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని ఆదివారం రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణమైన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌కు ఘనంగా వీడ్కోలు లభించింది. కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ శ్రీనివాస స్వామి కళ్యాణ చిత్రపటాన్ని జ్
నంద్యాల పట్టణంలో జమీయత్ ఉలేమా హింద్, నంద్యాల జిల్లా ఇమాముల సంఘం ఆధ్వర్యంలో పేద ముస్లిం కుటుంబాలకు 150 రంజాన్ ఈద్ కిట్లను ఆదివారం పంపిణీ చేశారు. కార్యక్రమానికి టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ ముఖ్య అతిథిగా హాజరై కిట్లు అందజేశా
నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం మిర్యాలగూడ సబ్‌డివిజన్ పరిధిలో పోలీసులు విస్తృత డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మాడుగులపల్లి టోల్ ప్లాజా వద్ద DSP రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో భారీ వాహనాల డ్రైవర్లకు బ్రెతలైజర్ పరీక్షలు
VZM: అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, చిరుఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. ఈ మేరకు ఆదివారం ఎల్.కోటలోని టీడీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేనివిధం
NDL: పేదలకు మెరుగైన వైద్యం అందించమే కూటమి లక్ష్యమని ఎమ్మెల్య జయసూర్య అన్నారు. నేడు పాముల పాడు మండలం, బానుముక్కుల గ్రామంలో 40 లక్షలతో నిర్మించబోయే హెల్త్ సెంటర్‌కు MLA భూమి పూజ చేశారు. ప్రజల ఆరోగ్యం పట్ల కూటమి ప్రత్యేక నిధులు మంజూరు చేసిందన్నారు.
KDP: వల్లూరు మండలం పుష్పగిరి శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయాన్ని ఈ నెల 3న చంద్రగ్రహణం కారణంగా మూసివేయనున్నారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 4వ తేదీ ఉదయం 7.30 వరకు స్వామివారి దర్శనాలు ఉండవని ఈవో శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయ
సత్యసాయి: లేపాక్షి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండూరు క్రాస్ రోడ్ వద్ద సీఐ జనార్ధన్, ఎస్సై సిబ్బందితో కలిసి రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్, సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపకూడదని, డ్ర
SKLM: అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పటికీ అం