KRNL: గూడూరులోని కోటవీధికి చెందిన కుమ్మరి విష్ణు సాయి గేట్-2026 ఫలితాల్లో సత్తాచాటాడు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో ఆల్ ఇండియా ర్యాంక్ 399, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో 429వ ర్యాంక్ సాధించి ప్రతిభ చాటుకున్నాడు. ఈ విజయానికి
NDL: ముస్లింలకు రంజాన్ మాసం అత్యంత పవిత్రమైనదని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తెలిపారు. గురువారం రాత్రి ఆత్మకూరు పట్టణంలోని మార్కస్, మహమ్మదీయ మసీదుల్లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్
NDL: పాణ్యం మండల కొత్తూరులో వెలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆలయ అర్చకులకు ఉగాది పురస్కారాలను గురువారం ప్రదానం చేశారు. ఆలయ ఈవో రామకృష్ణ, ఉత్సవాల కమిటీ అధ్యక్షులు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు పుల్లయ్య, వీరయ్య, వేద పండితులు రోహిత్ శర్
ADB: బేల మండలం సిర్సన్న గ్రామంలో అహల్యాబాయి హోల్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు అడుగు పడింది. జై మల్హర్ యూత్ ఆధ్వర్యంలో గ్రామస్తుల సమక్షంలో భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. యువత చొరవతో చేపట్టిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంపై గ్రామస్తులు హర్షం వ్
SRCL: వేములవాడలో రంజాన్ మాసం సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇఫ్తార్ విందుకు ముందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా, దేశంలో శాంతి, సౌభ్రాతృత్
PDPL: ఓదెలలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ఆవరణలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు రూ.15 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్స్‌ను గురువారం సాయంత్రం ప్రారంభించారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వ
AP: రంజాన్ పండుగ తేదీ మార్పుతో మార్చి 21న సెలవు ప్రకటించారు. దీంతో ఆ రోజు జరగాల్సిన పదో తరగతి ఇంగ్లీష్ పరీక్షను ఏప్రిల్ 2వ తేదీకి (ఉ.9:30 – 12:45) వాయిదా వేశారు. అదేవిధంగా ఇంటర్ ప్రథమ సంవత్సర ఐపీఈ పరీక్షను కూడా మార్చి 21 నుంచి 25వ తేదీకి మార్చారు. విద్యార్థ
TG: తెలుగు చలన చిత్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో ఎదగడం చూస్తుంటే ఆనందంగా ఉందని మాధురీ దీక్షిత్ కొనియాడింది. గద్దర్ అవార్డుల వేదికపై టాలీవుడ్ సినీ లెజెండ్స్‌ను కలుసుకోవడం మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని తెలిపింది. ఈ అవకాశం కల్పించిన సీఎం ర
TG: పదేళ్లుగా నిలిచిపోయిన సినీ అవార్డులను సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ధరించడంపై భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విజేతలను ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ నే
TG: పరిశ్రమ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చే ఏ బాధ్యతనైనా స్వీకరిస్తానని చిరంజీవి ప్రకటించారు. దేశ జీడీపీలో చిత్ర పరిశ్రమ పాత్ర కీలకమని పేర్కొన్నారు. పక్క రాష్ట్రం(AP) కళాకారులను ఉత్సాహపరచడంలో వెనుకంజలో ఉందన్నారు. చంద్రబాబు కూడా రేవంత్