ASF: గృహ అవసరాలకు కేటాయించిన LPG సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లు లేదా ఇతర వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హరిత హెచ్చరించారు. జిల్లాలో డొమెస్టిక్ సిలిండర్ల కొరత లేదని, అయినప్పటికీ నిబంధనలు ఉల్లంఘించే వార
ప్రముఖ సోషల్ మీడియా వేదిక ‘X’ సేవల్లో అంతరాయం ఏర్పడింది. చాలామంది యూజర్లు టైమ్ లైన్ను స్క్రోల్ చేయడానికి ప్రయత్నించగా ఇబ్బందిని ఎదుర్కొన్నారు. సాంకేతిక సమస్య వల్ల భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా సర్వీసులు డౌన్ అయినట్లు తెలుస్తోంది. రాత్ర
అన్నమయ్య: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పంచాంగ పఠనం జరుగుతుంది. గురువారం ఉదయం 9.30 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుందని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరనాయుడు తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్
BDK: వరంగల్ రైల్వే స్టేషన్ పరిధిలోని ఇంటికన్నె-నెక్కొండ మధ్య రైలు నుంచి జారిపడి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన పెంటయ్య (48) మృతి చెందారు. మృతుని సెల్ ఫోన్ సిమ్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు జీఆర్పీ సీఐ సురేందర్ బుధవారం తెలిపా
NZB: జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పీ.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరికి శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. తెలుగు నామాది నూతన సంవత్సరం ప్రజలంద
KMR: ఉగాది ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పండుగ తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమని పేర్కొన్నారు. కొత్త ఆశలు, ఆశయాలతో ప్రారంభమయ్యే ఈ నూతన సంవత్సరం ప్
KRNL: కౌతాళం పట్టణంలో బుధవారం ‘రైతన్న మీకోసం వారోత్సవాలు’ మూడో రోజు కార్యక్రమం జరిగింది. టీడీపీ ఇన్చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి, యువ నాయకుడు ఎన్. రాకేష్ రైతుల ఇళ్లకు వెళ్లి సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. రైతుల సమస్యలను తెలుసుకుని, ప్రభ
W.G: భీమవరంలోని కలెక్టరేట్లో గురువారం ఉదయం 10 గంటల నుంచి ఉగాది ఉత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా ఈమని సోమయాజులు ఘనాపాటి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం, మహా ఆశీర్వచనం, కవి సమ్మేళనం ఉంటాయని పేర్కొన్నారు. ఇదే వ
ధోనీతో తన అనుబంధం గురించి గతంలో సురేష్ రైనా చెప్పిన మాటలు మరోసారి నెట్టింట వైరలవుతున్నాయి. ధోనీ సారథ్యంలో అటు భారత్, ఇటు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన ఈ మిస్టర్ IPL.. ‘మహీలాంటి వ్యక్తి శతాబ్దానికొకరే పుడతారు. కోహ్లీ, రోహిత్, నేను.. చాలా మందిని
KMM: ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోయానన్న భయంతో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్లరుపల్లికి చెందిన భవాని పీజీ పూర్తి చేసి, గత కొంతకాలంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. రెండేళ్లుగా సరైన నోటిఫికేషన్లు రాకప