W.G: తణుకు పట్టణం శివారు పాత బెల్లం మార్కెట్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తణుకు ఆకుల వారి వీధికి చెందిన పుదుకూడి కార్తీక్ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. బుధవారం సాయంత్రం బైక్‌పై ఇంటికి వస్తుండగా అద
NLG: రాష్ట్రంలో గూండా రాజ్యం నడుస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. నల్లగొండ జిల్లా చండూరులో కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న బీజేపీ కార్యకర్తలను బుధవారం నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పరామర్
TG: ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘానికి జనవరి 23న దరఖాస్తు చేసుకున్నది. తన దరఖాస్తును కేంద్ర ఎన్నికల సంఘం వేగంగా పరిశీలించి నిర్ణయం వెలువరించేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ కవిత
NDL: డోన్ రైల్వే స్టేషన్లో అనుమానాస్పద ఘటన చోటుచేసుకుంది. ప్లాట్‌ఫాం చివర భాగంలో ఓ వ్యక్తి కాలు విరిగిన స్థితిలో పడివున్నట్లు ప్రయాణికులు గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆసుపత్ర
AKP: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఇటీవల నియమితులైన బిబిపట్నంకు చెందిన గొంది సిద్ధు బుధవారం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన
PDPL: సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంచాలని కోరుతూ ఎంపీ వంశీకృష్ణ బుధవారం ఢిల్లీలో సీఎమ్పీఎఫ్ కమిషనర్ సజీశ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. స్వల్ప పెన్షన్‌తో కార్మిక కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని ఆయన వివరించారు. దీని
AP: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని CM చంద్రబాబు ఇవాళ విజయవాడకు వెళ్లనున్నారు. ఉదయం స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే ఉగాది వేడుకలకు హాజరుకానున్నారు. ఆయన సమక్షంలో నిర్వహించనున్న పంచాంగ శ్రవణంం, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆక
ASF: గృహ అవసరాలకు కేటాయించిన LPG సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లు లేదా ఇతర వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హరిత హెచ్చరించారు. జిల్లాలో డొమెస్టిక్ సిలిండర్ల కొరత లేదని, అయినప్పటికీ నిబంధనలు ఉల్లంఘించే వార
ప్రముఖ సోషల్ మీడియా వేదిక ‘X’ సేవల్లో అంతరాయం ఏర్పడింది. చాలామంది యూజర్లు టైమ్ లైన్‌ను స్క్రోల్ చేయడానికి ప్రయత్నించగా ఇబ్బందిని ఎదుర్కొన్నారు. సాంకేతిక సమస్య వల్ల భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా సర్వీసులు డౌన్ అయినట్లు తెలుస్తోంది. రాత్ర