నల్గొండ కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభమైనట్లు విషయాన్ని ప్రిన్సిపాల్ తెలిపారు. బాలవాటిక–3& క్లాస్1 అడ్మిషన్స్ నేటి నుంచి ఆన్లైన్లో ప్రారంభంకానునయన్నాయి. 2వ తరగతి నుంచి 9వ తరగతి వరకు అడ్మిషన్స్ ఖాళీల ఆధారంగా ఆఫ్లైన్లో నిర్వహంచనున్నారు. పూర్తి వివరాల కోసం ఈలింక్ను https://kvsangathan.nic.in/en/admission/ సంప్రదించవచ్చు