TG: 2026-27 రాష్ట్ర బడ్జెట్‌కు ఇవాళ మధ్యాహ్నం అసెంబ్లీలో Dy CM భట్టి, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశమై బడ్జెట్‌ను ఆమోదించనుంది. ఈ ఏడాది బడ్జెట్ రూ.3.36 లక్షల కోట్లుగా ఉండనుందని తెలుస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యం ఉంటుందని, ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.29 వేల కోట్లు కేటాయించవచ్చు.