WNP: ఆత్మకూరులో గురువారం చెరువులో ఈతకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డే రాములు ఉగాది పండుగ సందర్భంగా పరమేశ్వర స్వామి దేవాలయ సమీపం నుంచి చెరువు చివర రోడ్డు వరకు ఈత కొట్టుకుంటూ వచ్చే క్రమంలో ఆయాసంతో బాధపడుతున్న అతనిని గమనించిన వారు ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.